(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 199
॥ శ్రీః ॥
3.199. అధ్యాయః 199
Mahabharata - Vana Parva - Chapter Topics
మార్కండేయేన సేదుకవృషదర్భచరితకథనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 3-199-0x(2430)(23735)
భూయ ఏవ మహాభాగ్యం కథ్యతామిత్యబ్రవీత్పాండవః ॥ 3-199-1(23736)
అథాచష్ట మార్కండేయో మహారాజ వృషదర్భసేదుకనామానౌ రాజానౌ నతిమార్గరతావస్త్రోపాస్త్రకృతినౌ ॥ 3-199-2(23737)
సేదుకో వృషదర్భస్ బాలస్యైవ ఉపాంశువ్రతమభ్యజానాత్ కుప్యమదేయం బ్రాహ్మణస్య ॥ 3-199-3(23738)
అథ తం సేదుకం బ్రాహ్మణః కశ్చిద్వేదాధ్యయనసంపన్న ఆశిషం దత్త్వా గుర్వర్థీ భిక్షితవాన్ ॥ 3-199-4(23739)
అశ్వసహస్రం మే భవాందదాత్వితి ॥ తం సేదుకో బ్రాహ్మణమబ్రవీత్ ॥ 3-199-5(23740)
నాస్తి సంభవో గుర్వర్థం దాతుమితి ॥ 3-199-6(23741)
స త్వం గచ్ఛ వృషదర్భసకాశం ॥ రాజా పరమధర్మజ్ఞో బ్రాహ్మణ తం భిక్షస్వ ॥ స తే దాస్యతి తస్యైతదుపాంశువ్రతమితి ॥ 3-199-7(23742)
అథ బ్రాహ్మణో వృషదర్భసకాశం గత్వా అశ్వసహస్రమయాచత ॥ స రాజా తం కశేనాతాడయత్ ॥ 3-199-8(23743)
తం బ్రాహ్మణోఽబ్రవీత్ ॥ కిం హింస్యనాగసం మామితి ॥ 3-199-9(23744)
ఏవముక్త్యా తం శపంతం రాజాఽఽహ ॥ విప్ర కిం యో న దదాతి తుభ్యముతాహోస్విద్బ్రాహ్మణ్యమేతత్ ॥ 3-199-10(23745)
కబ్రాహ్మణ ఉవాచ। 3-199-11x(2431)
రాజాధిరాజ తవ సమీపం సేదుకేన ప్రేషితో భిక్షితుమాగతః తేనానుశిష్టేన మయా త్వం భిక్షితోసి ॥ 3-199-11(23746)
పూర్వాహ్ణే తే దాస్యామి యో మేఽద్య బలిరాగమిష్యతి ॥ యో హన్యతే కశయా కథం మోఘం క్షేపణం తస్య స్యాత్ ॥ 3-199-12(23747)
3-199-13(23748)
ఇత్యుక్త్వా బ్రాహ్మణాయ దైవసికాముత్పత్తిం ప్రదాత్ ॥ అధికస్యాశ్వసహస్రస్య మూల్యమేవాదాదితి ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-199-3 ఉపాంశు బహిరనుద్ధాటితం। కుప్యం స్వర్ణరూప్యాదన్యత్ ॥
3-199-8 కశేన పుంస్త్వమార్షం ॥
3-199-9 హింసి హినస్సి తాడయసి ॥
3-199-10 శపంతం శాపం దిత్సంతం।
హే విప్ యో న దదాతి స్వీయం ధనం తుభ్యం తస్మై వా ఏతత్ శాపదానం ఉచితం।
ఉతాహోస్విత్ ఏతద్బ్రాహ్మణ్యం బ్రాహ్మణయోగ్యం స్వోయమపి దిత్సన్న శాపయోగ్యః నాపి శానతిధర్మా బ్రాహ్మణః శాపం దాతుమర్హతీత్యర్థః ॥
3-199-12 క్షేపణం దూరీకరణం। అవశ్యం స ప్రసాదనీయ ఇత్యర్థః ॥
3-199-13 దైవసికాం ఏకదివసజాతాముత్పతతిం ధనస్య।
స్వనియమభంగాయ ప్రవృత్తం బ్రాహ్మణం దండయితుమపి ప్రార్థితాదధికం దత్త్వా ప్రసాదయితుమపి సమర్థా రాజాన ఇతి తాత్పర్యం ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.